25 shia muslims shot dead by militants in north pak

25 Shia Muslims Shot Dead by Militants in North Pak,Taliban,Swat,Shiites dead,Baluchistan province

25 Shia Muslims Shot Dead by Militants in North Pak

Muslims.gif

Posted: 08/17/2012 10:57 AM IST
25 shia muslims shot dead by militants in north pak

25 Shia Muslims Shot Dead by Militants in North Pak

పాకిస్థాన్ ఉత్తర ప్రాంతం లో  అనుమానిత తీవ్రవాద మూకలు 25 మంది షియా ముస్లింలను దారుణంగా కాల్చి చంపాయి. గడిచిన ఆరు నెలల కాలంలో షియాలే లక్ష్యంగా దాడులు జరగడం ఇది మూడోసారి. వివరాలు.. రావల్పిండిలోని గ్యారిసన్ నుంచి షియా ముస్లింలు ఎక్కువగా ఉండే గిల్‌జిత్ బల్‌తిస్తాన్‌లోని ఆస్టోర్‌కు ప్రయాణిస్తున్న మూడు బస్సులను తుపాకులతో ఉన్న కొందరు దుండగులు పఖ్‌తున్వా ప్రావిన్స్‌లోని నారన్ వ్యాలీ వద్ద అడ్డగించారు.  బస్సుల్లోని ప్రయాణికులను కిందకి దింపి, వారి గుర్తింపు కార్డులను, పత్రాలను పరిశీలించారు. వారిలోని 25మంది షియా ముస్లింలను అక్కడికక్కడే కాల్చి చంపారు. ఈ విధ్వసంలో ప్రయాణికులు మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దురంతంలో దాదాపు 15మంది సాయుధులున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడికి పాల్పడిన దుండగులు సైన్యం ధరించే ఏకరూప దుస్తులు ధరించారని కొందరు పేర్కొన్నారు. కాగా, ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ సంస్థా ప్రకటించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cag slams upa government on coal
Mars curiosity under hacker attack  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles