Former haryana minister accused in geetika sharma suicide case

gopal kanda, geetika sharma, air hostess suicide case, aruna chadha, bail, mdlr airlines

Former Haryana minister accused in Geetika Sharma suicide case likely to surrender on Monday

Former Haryana minister accused in Geetika Sharma suicide.png

Posted: 08/10/2012 04:45 PM IST
Former haryana minister accused in geetika sharma suicide case

Geetika_Sharma_Gopal_kandaగీతిక ఆత్మహత్య నేపథ్యంలో హర్యానా హోంశాఖ సహాయ మంత్రి గోపాల్ కందా ఆదివారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  గతంలో ఆయన నిర్వహించిన విమానయాన సంస్థలో ఎయిర్ హోస్టెస్‌గా పని చేసిన ఇరవై మూడేళ్ల గీతికా శర్మ శనివారం రాత్రి ఢిల్లీలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గోపాల్ మానసిక వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె లేఖ రాసింది. మృతురాలి బంధువులు ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి గోపాల్ కందా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం నుంచి కందా ఆచూకీ దొరకడం లేదు. ఈయన దొరికితే పట్టుకోవాలని ఢిల్లీ పోలీసులు లుకవుట్ నోటీసులు జారీ చేశారు. కందా అరెస్టుకు ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. కాగా, కందా ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో  ఇప్పటికే ఎండిఎల్ఆర్ మేనేజర్ అరుణా చద్దాను అరెస్టు చేశారు. త్వరలో ఇతన్ని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈయనను అరెస్టు చేసి విచారిస్తే గానీ ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలపలేమని పోలీసులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysr congress party is trying for tdpcongress leaders
Nepal bars young women from working in gulf  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles