Nepal bars young women from working in gulf

Nepal bars young women from working in Gulf,Girls, Jail, Nepal, Romance Trafficking, Sex Workers, Romance Violence, Women's rights

Nepal bars young women from working in Gulf

Nepal.gif

Posted: 08/10/2012 11:04 AM IST
Nepal bars young women from working in gulf

Nepal bars young women from working in Gulf

ఉపాధి కోసం.. 30ఏళ్లలోపు యువతులు గల్ఫ్ దేశాలకు వెళ్లకుండా నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. గల్ఫ్‌లో ఉపాధి కోసం వెళ్లిన యువతులను లైంగికంగా వేధించడం, హింసించడం వంటి సంఘటనలు పెచ్చుపెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నామని సమాచారశాఖ మంత్రి రాజ్‌కిశోర్ యాదవ్ చెప్పారు. గల్ఫ్‌కు వలస వెళ్లే యువతులకు వయోపరిమితిని విధించినట్టు ఆయన తెలిపారని 'హిమాలయన్ టైమ్స్' పత్రిక పేర్కొంది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం దాదాపు 25 ఏళ్ల వయసులోని 2.44 లక్షల మంది నేపాలీ యువతులు గల్ఫ్‌లో.. వివిధ పనుల్లో కుదురుకొన్నారు. శ్రీలంక, ఫిలిప్పైన్స్, నేపాల్ తదితర ఆసియా దేశాల యువతులను గల్ఫ్‌లో ఆయా యజమానులు వేధిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, 30ఏళ్లలోపు యువతులు గల్ఫ్‌లో పని చేయరాదని నిషేధం విధించింది మాత్రం ఒక్క నేపాల్ రాజ్యమే.  2010లో లెబనాన్‌లో 15మంది నేపాల్ యువతులు ఆత్మహత్య చేసుకొన్నారు. ఖతార్, సౌదీ అరేబియా, కువైట్ తదితర దేశాల్లో.. ఇళ్లల్లో పని చేసే వాళ్లు, ఇతరులు.. తమ యజమానుల హింసను తట్టుకోలేక పోతున్నారు. దీంతో వారు నేపాల్ రాయాబార కార్యాలయాల్లో శరణార్థులుగా ఉంటున్నారు.

Nepal bars young women from working in Gulf

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Former haryana minister accused in geetika sharma suicide case
Indian commandos to get training by the cia fbi to take on terrorists  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles