Twitter facebook get active on team annas political ambitions

Twitter, Facebook get active on Team Anna's political ambitions,Anna Hazare,Team Anna Facebook,Team Anna social networking,Anna Hazare politiics, twitter

Twitter, Facebook get active on Team Anna's political ambitions

Twitter.gif

Posted: 08/03/2012 03:47 PM IST
Twitter facebook get active on team annas political ambitions

Twitter, Facebook get active on Team Anna's political ambitions

అన్నాహజారే మద్దతుదారుడిపై కాంగ్రెస్ ప్రముఖుని ఫిర్యాదు తనకి ప్రాణహాని వుందంటూ ఆందోళన అంబత్తూరు,  సామాజిక కార్యకర్త అన్నాహజారే మద్దతుదారుడు, కాంగ్రెస్ వర్గీయుడు మధ్య 'ట్విట్టర్ సందేశం' చిచ్చు పెట్టింది. తనని తీవ్రపదజాలంతో విమర్శించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని తూలనాడుతూ అన్నాహజారే మద్దతుదారుడు ట్విట్టర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారని, వెంటనే అతనిపై చర్యలు చేపడుతూ తన ప్రాణానికి రక్షణ కల్పించాలంటూ కాంగ్రెస్ ప్రముఖుడొకరు నగర కమిషన ర్ త్రిపాఠికి ఫిర్యాదు చేశారు. చెన్నయ్ జిల్లా కాంగ్రె స్ పార్టీ ప్రధాన కార్యదర్శి రంజన్‌కుమార్ చేసిన ఫిర్యాదులో.. లోక్‌పాల్ బిల్లుకోరుతూ దీక్ష చేపడుతున్న అన్నా హజారే మద్దతుదారులు గత నెల 29వ తేదీన తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి చిదంబరం నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా ముట్టడించారని తెలిపారు.

Twitter, Facebook get active on Team Anna's political ambitions

ఆ సమయంలో అక్కడే వున్న తాను అన్నా హజారే మద్దతుదారుల ప్రక్రియను ఖండిస్తూ ఓ మీడియా ఛానెల్‌లో మాట్లాడడం జరిగిందని వెల్లడించారు. దీన్ని ఆధారంగా చేసుకొని స్థానిక జాఫర్‌ఖాన్‌పేటకు చెందిన అన్నా హజారే మద్దతు దారుడు రమేష్ సేతురామన్ తనని తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ చరిత్రను తూలనాడుతూ ట్విట్టర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారని వాపోయారు. ఆ సందేశం తనని తీవ్ర మనస్థాపానికి గురిచేసిందని వెల్లడించారు. తనకు ప్రాణహాని వుందని ఆందోళన వ్యక్తం చేశారు. రమేష్ సేతురామన్‌పై చర్యలు చేపట్డంతో పాటు తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి తగిన చర్యలు చేపట్టనున్నట్టు కమిషన్ త్రిపాఠి వెల్లడించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Will congress make chiru cm
Facebook has more than 83 million fake users  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles