Will congress make chiru cm

Chiru CM, Chiranjeevi, Chiranjeevi chief minister, Congress high command

PCC chief Botsa Satyanarayana has sought the blessings of Lord Sri Venkateshwara Swamy in Tirumala on Friday

Will Congress make Chiru CM.png

Posted: 08/03/2012 04:14 PM IST
Will congress make chiru cm

botsaఈ మధ్య కాలంలో మళ్ళీ చిరంజీవి ముఖ్యమంత్రి  అవుతాడనే  చర్చ జోరుగా సాగుతుంది. చిరు వర్గానికి చెందిన మంత్రులు కూడా చిరు సీఎం అవుతారని గంటా పథంగా చెబుతున్నారు. మొన్నామధ్య  జరిగిన కాపు వర్గ సమావేశంలో మాట్లాడుతూ కూడా చిరంజీవి ముఖ్యమంత్రి  అవుతాడని అన్నారు. . తాజాగా పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ  కూడా  చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో  తప్పులేదని, ఆయన ముఖ్యమంత్రి  ను కూడా సంతోషిస్తానని అన్నారు. 

కాంగ్రెస్ తో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆయనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు.స్వయంగా బొత్సనే ఆ విషయాన్ని గతంలో అదికారికంగా ప్రకటించారు.కాని ఇంతవరకు అది జరగలేదు. ముందుగా ఆ కేంద్ర మంత్రి పదవి చిరంజీవికి వచ్చేలా చేయగలిగితే అదే పదివేలు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి గురించి ఆలోచించవచ్చేమో ! కాగా త్వరతో నామినేటెడ్ పదవులు భర్తీ చే్స్తామని బొత్సా తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Secretary department of tourism mrs chandana khan
Twitter facebook get active on team annas political ambitions  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles