Pak rejects its own 2611 panel report

Pak rejects its own 26/11 panel report,26/11, Abu Jundal, Lashkar-e-Taiba, Mumbai attacks, Pakistan, Salman Bashir, terror

Pak rejects its own 26/11 panel report

Pak.gif

Posted: 07/18/2012 12:59 PM IST
Pak rejects its own 2611 panel report

 Pak rejects its own 26/11 panel report

భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌కు బీసీసీఐ పచ్చజెండా ఊపిన నేపథ్యంలో.. ఈ నిర్ణయం 26/11 ముంబయి దాడుల్లో మృతిచెందిన వారిని అవమానించడమేనని బీజేపీ విమర్శించింది. ఇండో-పాక్ సిరీస్‌పై మహారాష్ట్ర బీజేపీ అ ధ్యక్షుడు సుధీర్ ముగంతివార్ మాట్లాడుతూ.. 'ముంబయి దాడుల్లో ప్రధాన హస్తమున్న పాకిస్తాన్ పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అలాంటి పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలను పునరుద్దరించడమంటే వారి మనోభావాలను దెబ్బతీయడమే. ఇది ముంబయి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అవమానించినట్టే' అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hamid ansari files nomination papers
Beach volleyball sets up olympic fans  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles