Puri shrine cops assault tourist

Puri shrine cops 'assault' tourist,Securitymen,Puri,Jawaharlal Nehru,jagannath temple,Foreigner,Beaten,American tourist

Puri shrine cops 'assault' tourist

Puri.gif

Posted: 06/23/2012 10:48 AM IST
Puri shrine cops assault tourist

Puri shrine cops 'assault' tourist

పూరీ అంటే  సినిమా దర్శకుడు పూరీ కాదు.. ప్రపంచ ప్రసిద్దమైన పూరీ జగన్నాథుడి  రథయాత్ర జరుగుతుంది. ఒడిషాలోని పూరీ జగన్నాథుడి రథయాత్రకు ఉగ్రవాదుల ముప్పుపొంచిఉందని రక్షణ దళాలు అంటున్నాయి. ప్రపంచ ప్రసిద్ధమైన రథయాత్ర ప్రారంభం అయింది. ఈ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని డిజిపి ఎంఎం ప్రహరాజ్‌ తెలిపారు. ఉగ్రవాదుల దాడి జరిగే అవకాశం ఉందని సమాచారం వచ్చిందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అనుమానితులపట్ల  జాగ్రత్తగా  ఉండాలని కోరారు. అహ్మదాబాద్‌లోని గుజరాత్‌లో కూడా రథోత్సవం జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dead man runs in indias presidential election
My son is not listening to meviswaroop  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles