My son is not listening to meviswaroop

Minister Viswaroop's Son Krishna Joins Jagan,Minister Viswaroop Upset with his Son Joining Jagan, Animal Welfare and HusbandryMinister Viswaroop SSon Joins Jagan against his father wish, Minister Viswaroop Son Krishna meets jagan in jail

Minister Viswaroop's Son Krishna Joins Jagan,Minister Viswaroop Upset with his Son Joining Jagan, Animal Welfare and HusbandryMinister Viswaroop SSon Joins Jagan against his father wish, Minister Viswaroop Son Krishna meets jagan in jail

My Son is Not Listening to Me.gif

Posted: 06/22/2012 07:45 PM IST
My son is not listening to meviswaroop

Ministerకాంగ్రెస్ పార్టీ రోజురోజుకి రాష్ట్రంలో ఉనికిని కోల్పోతున్నదనడానికి ఎన్నో ఉదాహారణలు ఉన్నాయి. తాజాగా వచ్చిన ఉప ఎన్నికల ఫలితాలు చూస్తే అదే అర్థం అవుతుంది. ఇకో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే... అధికార కాంగ్రెస్ లో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్న నాయకుల కుమారులు మాత్రం కాంగ్రెస్ ని రోజు రోజుకి నిర్వీర్యం చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడం కాంగ్రెస్ కి ఇంకా మింగుడు పడటం లేదు. మొన్నామధ్యన కాంగ్రెస్ నాయకుడు, దివంగత ఎమ్మెల్యే పీజేఆర్ కుమార్తె చంచల్ గూడ జైలుకు వెళ్లి జగన్ ని కలిసింది. తాజాగా మంత్రి ఉన్న విశ్వరూప్ కుమారుడు జైలుకు వెళ్ళి జగన్ ని కలిశాడు. ఈ సంఘటన మంత్రికి మింగుడుపడటం లేదు. కుమారుడు చేసిన పనికి మంత్రిగారు బహిరంగంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన త్రిమూర్తులు ప్రమాణ స్వీకారానికి హాజరైన విశ్వరూప్ తన కుమారుడు జగన్ ని కలవడాన్ని ఖండిస్తున్నానని, అతను తన మాట వినడం లేదని అతడిని కట్టడి స్తానని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Puri shrine cops assault tourist
Raja pervaiz ashraf to be pakistan new pm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles