Nithyananda to be arrested

Self-styled godman Nithyananda faces arrest after the Karnataka High Court adjourned his plea for quashing the FIR against him to Friday. This means that if Nithyananda visits his ashram on Wednesday, he is likely to be arrested

Nithyananda to be arrested.gif

Posted: 06/13/2012 09:22 PM IST
Nithyananda to be arrested

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందను అరెస్ట్ చేసి ఒకరోజు పోలీస్ కస్టడీకి అప్పగించారు. పలు క్రిమినల్ ఆరోపణలు, ఆశ్రమంలో Nityanandaఘర్షణ, ఎఫ్‌ఐఆర్ నమోదుతో ఆశ్రమం నుంచి తప్పించుకుని పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద బుధవారం మధ్యాహ్నం బెంగళూరు నగర శివారులోని రాంనగర్ కోర్టులో లోంగిపోయారు. దాడి, ప్రాణాలకు ముప్పు ఉందనే ఆరోపణలపై జూన్ 8 తేదిన కేసు నమోదైంది. పోలీస్ కస్టడీకి అప్పగించగానే పోలీస్ వాహనంలోకి తరలించారు. అయితే నిత్యానంద దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై కోర్టులో గురువారం విచారణ జరుగుతుందని రాంనగర ఎస్పీ అనుపమ్ అగర్వాల్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mamata keeps up suspense
Nagababu advises mega fans  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles