Nagababu advises mega fans

Nagababu advises Mega fans

Nagababu advises Mega fans

Nagababu advises Mega fans.gif

Posted: 06/13/2012 09:16 PM IST
Nagababu advises mega fans

Nagababuమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, ఉపాసనల వివాహం రేపు ఉదయం గ్రాండ్ గా జరగనున్న విషయం తెలిసిందే. ఈ వివాహానికి సంబంధించిన కొన్ని పనులను నాగబాబు చూసుకుంటున్నారు. నాగబాబు అభిమానులను ఉద్ధేశించి మీడియాతో మాట్లాడారు. రేపు జరగనున్న చెర్రీ పెళ్ళికి అభిమానులు సంయమనం పాటించాలని ప్రముఖ నిర్మాత నాగ బాబు బుధవారం విజ్ఞప్తి చేశారు. ఆహ్వానాలు అందిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని నాగ బాబు విలేకరులతో చెప్పారు. రామ్ చరణ్ తేజ - ఉపాసనల వివాహానికి తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీ నటులు వస్తున్నారని చెప్పారు. వీరితో పాటు కేంద్ర, రాష్ట్ర రాజకీయ ప్రముఖులు కూడా వివాహానికి హాజరయ్యే అవకాశముందని చెప్పారు. తమకు అందుబాటులో ఉండే ఐదువేల మంది అభిమానులను ఈ పెళ్లికి ఆహ్వానించామని ఆయన చెప్పారు. 15వ తేదిన అభిమానులకు ప్రత్యేకంగా విందు కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nithyananda to be arrested
Indan train  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles