Mamata keeps up suspense

UPA Candidate for President,Trinamool Congress,Sonia Gandhi,samajwadi party,Presidential poll 2012,Pranab Mukherjee,Mulayam Singh Yadav,Mamata Banerjee,Hamid Ansari

Mamata told reporters that Sonia has spelled out the names of Pranab Mukherjee as Congress' first choice for the President followed by Hamid Ansari

Mamata keeps up suspense.gif

Posted: 06/13/2012 09:24 PM IST
Mamata keeps up suspense

Mamataరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో మమతా బెనర్జీ ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు నడుస్తుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మొగ్గుచూపుతున్న ప్రస్తుత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ విషయంలో మమతా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. ఇవాళ సోనియాతో భేటి తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ... సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్ తో చర్చించిన తర్వాతే.. రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై తన అభిప్రాయం చెబుతానని మమత బెనర్జీ అన్నారు. రాష్ట్రపతి రేసులో ప్రణబ్ ముఖర్జీ ముందంజలో ఉన్నారని మమత అన్నారు. ప్రస్తుత ఆర్ధిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ వైపే సోనియాగాంధీ మొగ్గు చూపుతున్నారని, రెండవ ప్రాధాన్యం హమీద్ అన్సారీకే ఉందని మమత అన్నారు. మమత వ్యాఖ్యలతో రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ములాయం నిర్ణయమే కీలకంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bandla ganesh admitted in kamineni hospital
Nithyananda to be arrested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles