Waterloo s janelle tam earns science prize

Waterloo’s Janelle Tam earns science prize,Canadian teen discovers anti-ageing properties of tree pulp,super anti-oxidant compound, nano-crystalline cellulose, new NCC-buckyball combination, Sanofi BioGENEius Challenge Canada, antiag, Janelle Tam

Waterloo’s Janelle Tam earns science prize

Janelle.gif

Posted: 05/23/2012 11:08 AM IST
Waterloo s janelle tam earns science prize

Waterloo’s Janelle Tam earns science prize

పీచులో ఉండే నానో -క్రిస్టలిన్ సెల్యులోజ్ (ఎన్‌సిసి) వలనే చెట్లు గాలికి ఊగినా సరే విరిగి పోకుండా ఉండగలుగుతాయి. ఇది స్టీల్ కంటే గట్టి పదార్థం. ఇలాంటి సెల్యులోజ్ పదార్థంతోనే కొన్ని విటమిన్ టాబ్లెట్లు తయారవుతున్నాయి. అయితే అది పీచు నుంచి తీస్తున్న సెల్యులోజ్ కాదు. జన్‌లీ తన ఎన్‌సిసి గురించి చెబుతూ దీనిని సౌందర్య ఉత్పాదనల్లోనూ, టాబ్లెట్లలోనూ వినియోగించవచ్చని అంటున్నారు. వీటి తయారీపైనే తన తదుపరి ప్రయోగం కొనసాగుతుందని ఉత్సాహంగా చెబుతున్న జన్‌లీ కెనడాలోని వాటర్‌లూ విద్యాసంస్థలో రసాయనశాస్త్రాన్ని చదువుకుంటున్నారు.

Waterloo’s Janelle Tam earns science prize

 వయసును దాచే పదార్థాన్ని కనుగొన్నందుకు పదహారేళ్ల కెనడా అమ్మాయి జన్‌లీ టామ్ ఇప్పుడు ప్రపంచ మీడియాను ఆకర్షిస్తోంది. కొన్ని చెట్ల నుంచి లభించే పీచు పదార్థం మనిషి వయస్సును తగ్గిస్తుందని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని ఆమె వెల్లడించడమే ఇందుకు కారణం. జన్‌లీ తన పరిశోధనలను వివరించాక సీనియర్ శాస్త్రవేత్తలు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. కెనడా బయోసైన్స్ ఎడ్యుకేషన్ సంస్థ జన్‌లీని ఉత్తమ బాల శాస్త్రవేత్త అవార్డుతో సత్కరించింది కూడా. చెట్టు నిలబడడానికి బలాన్నిచ్చే పీచు పదార్థమే మనిషికి కూడా ఉపయోగపడుతుందనేదే ఈ పరిశోధనలో కీలకాంశం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Two nris jailed for uk visa scam
Congresstdp conspiring to arrest me in 3 4 daysjagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles