Congresstdp conspiring to arrest me in 3 4 daysjagan

Kadapa MP and YSR Congress President Y S Jaganmohan launched a frontal attack on ruling Congress and main opposition Telugu Desam Party accusing them of hatching a conspiracy, in concert with CBI, to get him arrested in next 3 to 4 days in disproportionate assets case.

Congress_TDP conspiring to arrest me in 3-4 days_Jagan.gif

Posted: 05/22/2012 07:58 PM IST
Congresstdp conspiring to arrest me in 3 4 daysjagan

Jaganవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ పార్లమెంటు సభ్యుడు జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలోని జమ్మల మడకలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను మరో రెండు మూడు రోజుల్లో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం అయిందని అన్నారు. దీని పై ఢిల్లీ పెద్దలు, సీఎం, గవర్నర్, డీజీపీలు, చంద్రబాబు నాయుడులు కలిసి చర్చించారని అన్నారు. రాష్ట్రంలో విధ్వంసక పరిస్థితుల్ని సృష్టించి.. తనపై ఆ నెపాన్ని మోపడానికి కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. డిపాజిట్లు రావని తెలిసే.. 18 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగకుండా చేయాలని చూస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు.

మరి ఎన్నో రోజుల తన అరెస్టు గురించి వస్తున్న వార్తల జాతీయ మీడియాతో ‘నన్నెందుకు అరెస్టు చేస్తారు’ అంటూ మాట్లాడిన జగన్ తన అరెస్టు గురించి తానే స్వయంగా మాట్లాడటం చూస్తుంటే ఏదో జరగబోతుందనే భయం జగన్ లో ఉన్నట్లు కనిపిస్తుందని అంటున్నారు. మరి రెండు మూడు రోజుల్లో ఏం జరుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Waterloo s janelle tam earns science prize
Corruption found in tngo housing society  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles