Govt issues gos for jagan property

Govt issues GOs for Jagan's property attachment ‎ · Govt issues GOs for Jagan's prop ... Another Twist in Jagan Case · Gabbar Singh Movie Success Meet ...

Govt issues GOs for Jagan's property attachment ‎ · Govt issues GOs for Jagan's prop ... Another Twist in Jagan Case · Gabbar Singh Movie Success Meet ...

Govt issues GOs for Jagan property.gif

Posted: 05/18/2012 09:22 PM IST
Govt issues gos for jagan property

jaganవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పతనం ప్రారంభమైంది. అతని కంపెనీల లావాదేవీలను స్తంభింపజేసిన ప్రభుత్వం నేడు అతని ఆస్తులను జప్తు చేయాలంటూ జీఓలను జారీ చేసింది. ఆయన ఆస్తులను అటాచ్ మెంట్ కు సంబంధించి జీఓ నెం. 89ని జారీ చేసింది.

అంతే కాకుండా అతని సన్నిహితులు, ఎమ్మార్ కుంభకోణంలో పాత్ర దారులుగా ఉన్న సునీల్ రెడ్డి, కోనేరు రంగారావుకు ఆస్తులను కూడా జప్తు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. సునీల్ ఆస్తుల జప్తుకు జీవో నెంబరు 87, కోనేరు ప్రసాదరావు ఆస్తుల జప్తుకు జీవో నెంబరు 88 లను జారీ చేసింది. ఈ జీఓలను హోం శాఖ పర్యవేక్షక ముఖ్య కార్యదర్శి అజయేంద్రపాల్ జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress mp v hanumantha rao comments on chandrababu
Cbi questions home minister sabitha indra reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles