Yeddyurappa in trouble sc orders cbi probe in 3 cases

Karnataka, BJP, BS Yeddyurappa, Mining Scam, Supreme Court, CBI

In a major blow to Bharatiya Janata Party (BJP) leader and former Karnataka chief minister BS Yeddyurappa, the Supreme Court on Friday ordered an enquiry by the Central Bureau of Investigation (CBI) into the allegations against him

SC orders CBI probe in 3 cases.GIF

Posted: 05/11/2012 08:43 PM IST
Yeddyurappa in trouble sc orders cbi probe in 3 cases

Yadurappaకర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గనుల అక్రమ తవ్వకాల కేసులో యడ్యూరప్పపై సీబీఐ విచారణకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 3లోగా దర్యాప్తు నివేదిక సమర్పించాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. యడ్డీపై మిగతా కోర్టుల్లో ఉన్న కేసులపై కోర్టు స్టే విధించింది. సౌత్‌వెస్ట్ మైనింగ్ నుంచి ప్రేరణ ఎడ్యుకేషన్ సొసైటీకి రూ. 10 కోట్లు అందాయని, రాచేనహళ్లి డీనోటిఫికేషన్‌లో అక్రమాలకు పాల్పడ్డారని అభియోగం నమోదైంది.

మైనింగ్ సంస్థల నుంచి యడ్యూరప్ప కుటుంబ సభ్యులు భూముల డీనోటిఫికేషన్ విషయంలో లంచాలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఇంతకు ముందు సాధికారిక కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు యడ్యూరప్పపై సిబిఐ విచారణకు ఆదేశించింది. ముడి ఇనుము అక్రమ ఎగుమతిలో, కొంత మంది పోలీసు అధికారుల బదిలీలో, తు కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూర్చిన భూవ్యవహారాల్లో యడ్యూరప్ప పాత్ర ఉందని సాధికారిక కమిటీ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో తెలిపింది.  దీంతో యడ్డీకి అప్పప్పేనని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Be prepared for early ls polls mamata tells party
Chiranjeevi attacking ys jaganmohan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles