Narasimhan to continue as ap governor

New Governer to AP, New Governor to AP, AP Governor to Retire, Retirement to ESL Narasimhan, Governor to Retire

Narasimhan likely to continue as AP Governor. Share. Twitter · View the discussion thread.

Narasimhan to continue as AP Governor.GIF

Posted: 04/28/2012 07:17 PM IST
Narasimhan to continue as ap governor

రాజస్థాన్, గోవా రాష్ర్టాలకు కొత్త గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమించింది. మరో రెండు రాష్ర్టాలకు పాత గవర్నర్ లను కొనసాగించాలని నిర్ణయించింది. మహారాష్ర్ట గవర్నర్ గా శంకరనారాయణ్ కొనసాగనున్నారు. రాజస్థాన్ గవర్నర్ గా మార్గరెట్, గోవా గవర్నర్ గా బీవీ వాంఛూలను నియమిస్తూ, ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా నరసింహన్‌ను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా నరసింహన్ పదవీ కాలం ఈ నెలాఖరుతో పూర్తి కావలసి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vallabhaneni vamsi clarifies
60 years old man  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles