60 years old man

60 years old man.GIF

Posted: 04/28/2012 05:26 PM IST
60 years old man

Vallaiahకండబలం, గుండె బలంతో పాటు ఆత్మ విశ్వాసం ఉంటే వయసుతో పనిలేకుండా ఏ పనినైనా అవలీలగా చేయవచ్చు. అలాంటి సంఘటనే శ్రీకాకుళంలో జరిగింది. 60 పదుల వయస్సులో కూడా తాను ఏదైనా చేయగలనని నిరూపించాడు.

శ్రీకాకుళం జిల్లా కారంచేడు మండలం స్వర్ణకు చెందిన ఇండ్ల వల్లయ్య తన షష్టిపూర్తి సందర్భంగా తను పెంచుకున్న నాలుగడుల మీసాలతో ఏకంగా రెండు కార్లను ఏక కాలంలో 60 మీటర్ల దూరం లాగి అందరిని ఆశ్చర్య పరిచాడు. దీనిని చూడటానికి జనం భారీ సంఖ్యలో ఎగబడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Narasimhan to continue as ap governor
Night landing facility now available at tirupati airport  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles