Minister for road and buldings dharmana prasadarao fire on jagan

minister for road and buldings dharmana prasadarao fire on jagan

minister for road and buldings dharmana prasadarao fire on jagan

17.gif

Posted: 04/28/2012 11:51 AM IST
Minister for road and buldings dharmana prasadarao fire on jagan

       jaganతండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని, పలుకుబడిని ఉపయోగించి జగన్ కోట్లాను కోట్లు దోచుకుని మింగేస్తే తామేమో ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు రాష్ట్ర రోడ్లు భవనాల మంత్రి ధర్మాన ప్రసాదరావు. అక్రమ వ్యాపారాలు చేస్తూ కోట్లాది రూపాయలను జగన్ సంపాదిస్తే... ఆయన చేసిన తప్పులకు కాంగ్రెస్ నాయకులు, మంత్రులు కోర్టులకు వెళ్లి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ధర్మాన తన క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌కు జగన్ వల్లే అవమానం జరిగిందని, అలాంటి వ్యక్తికి అధికారం ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకులెవరూ ముందుకు రారని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు.dharmana "జగన్ తన పత్రిక, టీవీ చానల్ ద్వారా ప్రభుత్వ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే, ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారు. వ్యాపారమే ధ్యేయంగా ఉన్న జగన్‌కు ప్రజల కన్నీరు తుడవడానికి, ఆకలి తీర్చడానికి 67 కంపెనీలు అవసరమా?'' అని ఎద్దేవా చేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Officiallly announced master blaster sachin
Reception for mega fance on 15th june chiranjeevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles