Officiallly announced master blaster sachin

officiallly announced master blaster sachin ...

officiallly announced master blaster sachin ...

6.gif

Posted: 04/28/2012 12:09 PM IST
Officiallly announced master blaster sachin

       sachin-sonia-gandhi ప్రపంచ క్రికెట్ రారాజు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇక అధికారికంగా ఎంపీ హోదా పొందారు. సచిన్ తోసహా, నటి రేఖ, పారిశ్రామిక వేత్త అను ఆగాలను రాజ్యసభ సభ్యులుగా ప్రతిపాదిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లాంఛన ప్రాయంగా ప్రకటన వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం సిఫార్సు మేరకు వీరి సభ్యత్వాలను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గురువారమే నామినేట్ చేసిన విషయం తెలిసిందే.
        కాగా, సచిన్ కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వటం పట్ల క్రికెట్ లోనే కాదు అన్నిరంగాలనుంచీ ప్రసంశలు కురుస్తున్నాయి. రాజకీయ సినీ ప్రముఖులు గత రెండు రోజులుగా తమ శుభాకాంక్షలు వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. తలుగు చిత్ర సీమలో ప్లాటినం జూబ్లీ జరుపుకున్న అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా ట్వట్టర్ లో సచిన్ కు రాజ్యసభ సభ్యత్వం లభించటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది దేశానికే గర్వకారణ మని ఆయన అభిప్రాయపడ్డారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  I wll contest in 2014 general elections
Minister for road and buldings dharmana prasadarao fire on jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles