Air india take new steps to improve sales

air india take new steps to improve sales

air india take new steps to improve sales

14.gif

Posted: 04/08/2012 02:49 PM IST
Air india take new steps to improve sales

            Air-India_inn ఇండియన్ ఎయిర్ లైన్స్ సంస్థ ఇప్పుడు అమ్మకాలు పెంచుకునే పనిలో పడింది.  టిక్కెట్ల అమ్మకాలు, పంపిణీ యంత్రాగాన్ని విస్తరించాలని ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తాజాగా నిర్ణయించింది. దీనిలో భాగంగా 56 దేశాల్లో జనరల్ సేల్స్ ఏజెంట్స్(జీఎస్‌ఏ)లను నియమించాలని నిర్ణయం తీసుకుంది. జీఎస్‌ఏలు నిర్దేశిత దేశం లేదా ప్రాంతంలో ఎయిర్ ఇండియాకు సేల్స్ రిప్రజెంటేటివ్‌లుగా పనిచేస్తారు. టిక్కెట్లు, కార్గో స్పేస్ అమ్మడంతో పాటు ప్రయాణికులకు తగిన సమాచారం అందించడంలో జీఎస్‌ఏలు సహాయపడతారు. మొదట 5 సంవత్సరాలకు కాంట్రాక్టు పద్ధతిలో వీరిని నియమిస్తారు. పనితీరు ఆధారంగా గడువు పొడిగింపు ఉంటుంది. ఈ ప్రయత్నాలు ఎంతమేరకు సంస్థకు ప్రయోజనం చేకురుస్తాయో చూడాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiru mla resignation accepted by speakar
Pakistan president jardari visit bharat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles