Chiru mla resignation accepted by speakar

chiru mla resignation accepted by speakar

chiru mla resignation accepted by speakar

5.gif

Posted: 04/08/2012 03:08 PM IST
Chiru mla resignation accepted by speakar

           chiru కాంగ్రెస్ నేత చిరంజీవి ఇక అసెంబ్లీలో కనిపించరు. పూర్తిగా స్థాయిలో ఎంపీగా తన సేవలను అందించబోతున్నారు. ఇటీవలే రాజ్యసభకు ఎంపికైన చిరు, తిరుపతి ఎమ్మెల్యే పదవికి చిరంజీవి చేసిన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఇవాళే ఆమోదించారు. దీనితోపాటు రాజీనామాకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఎన్నికల కార్యాలయానికి అసెంబ్లీ కార్యాలయం పంపింది. రాజ్యసభకు ఎంపికైన చిరంజీవి గత నెల మార్చి 29న తిరుపతి ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. ఇకపై మెగాస్టార్ పార్లమెంట్ లో హల్ చల్ చేయబోతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Curfew in hyderabad only city
Air india take new steps to improve sales  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles