A worldwide vanilla shortage is making ice cream a luxury

At our current rate of consumption, we're driving vanilla prices sky-high. The price for a kilo of the brown stuff has jumped from $25 to $40 in a single day, which means your summer ice creams might be an even more expensive treat than usual. Virtually all of the world's vanilla supplies are grown.

A Worldwide Vanilla.gif

Posted: 04/05/2012 08:29 PM IST
A worldwide vanilla shortage is making ice cream a luxury

vanilla-ice-creamఎండాకాలం వచ్చేసింది కదా.. చల్లచల్లగా ఐస్ క్రీంలు లాగేద్దామని లవర్ తోనో... ఫ్రెండ్స్ తోనో ఐస్ క్రీం పార్లర్ కి వెళితే మీకు అక్కడ చల్లటి ఐస్ క్రీంతో పాటు జేబుకు భారీ చిల్లు పడబోతుంది. బట్టర్ స్కాచ్, స్ట్రాబెర్రీ లాంటివి తింటే చెప్పలేం కానీ,,, వెనిలా తింటే మాత్రం వాచిపోతుంది బిల్లు.  త్వరలో వెనీలా ఐస్‌క్రీమ్‌ల ధరలు పెరగబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వెనీలాకు కొరత ఏర్పడడమే అందుకు కారణం. మెక్సికో, భారత్, మడగాస్కర్ దేశాల్లోనే.. వెనీలా ఎక్కువగా పండుతుంది. అయితే, ఈ సారి దిగుబడి విపరీతంగా తగ్గిపోవడంతో.. అప్పుడే వెనీలా ధరలు పెరగడం మొదలైంది. దాంతో కొద్ది రోజుల్లోనే వెనీలా ఐస్‌క్రీమ్ ధరలు భగ్గుమనడం ఖాయమని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  For sale town of buford in america
Man arrested in dog beating  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles