First day first show updates raccha

First Day First Show Updates - Raccha Raccha Movie Review,Raccha Review, Raccha Telugu Film Review, Raccha Telugu Movie Review, Ram Charan,Tamanna, and others, Raccha First Day First Show,Raccha Live Updates, Raccha First Day Collections,Raccha Movie Distributors,Raccha Overseas Distributors,Raccha Prints, Photos, Telugu Movies, Telugu Cinema,Racha Movie Review, Racha, Movie, Review, Tollywood News,Telugu Cinema News,Tollywood Photos,Actress Photos, Tollywood, News,Telugu, Cinema, News,Tollywood, Photos,Actress, Photos, Movie Reviews

First Day First Show Updates - Raccha

Raccha.gif

Posted: 04/05/2012 10:43 AM IST
First day first show updates raccha

First Day First Show Updates - Raccha

ఈ రోజు మెగా అభిమానులకు పెద్ద పండుగ. తమ అభిమాన హీరో రచ్చ సినిమా విడుదల ఈ రోజు కాబట్టి మెగా అభిమానులంత .. సినిమా థియేటర్ల ముందు బుధవారం రాత్రి నుండి ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన హీరో రచ్చ బెనిఫిట్ షో కు అభిమానులు పెద్ద సంఖ్యలో సినిమా థియేటర్ల ముందు క్యూ కట్టరు. అన్ని చోట్ల రచ్చ బెనిఫిట్ షో అనుకున్న సమయానికి ముందే అభిమానులకు రచ్చ పండుగ చేసింది. అయితే కొన్ని చోట్ల ఆలస్యంగా షో నడిసింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో రాంచరణ్ నటించిన రచ్చ సినిమా బెనిఫిట్ షో రచ్చ రచ్చగా మారింది. పాలకొల్లు దాసరి పిక్చర్ ప్యాలెస్ లో తెల్లవారుజామున ప్రారంభం కావాల్సిన బెనిఫిట్ షఓ ఆలస్యం కావడంతో అభిమానులు వీరంగం చేశారు.



If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Racha movie first talk
Police overreaction at warangal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles