Racha movie first talk

racha movie first talk,Raccha Movie Review,Raccha Review, Raccha Telugu Film Review, Raccha Telugu Movie Review, Ram Charan,Tamanna, and others, Raccha First Day First Show,Raccha Live Updates, Raccha First Day Collections,Raccha Movie Distributors,Raccha Overseas Distributors,Raccha Prints, Photos, Telugu Movies, Telugu Cinema

racha movie first talk

racha05.gif

Posted: 04/05/2012 12:12 PM IST
Racha movie first talk

racha movie first talk

రచ్చ చిత్రం మొదలయ్యింది. పేర్లు మొదలయ్యాయి పద్మభూషణ్ చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ చిత్రం మొదలు పెట్టారు చిన్నప్పటి చరణ్ ప్రవేశంతో చిత్రం మొదలయ్యింది. పార్తిబన్ మరియు నాజర్ గ్రామా పెద్దలుగా పరిచయమయ్యారు  .అనుకోని బాంబ్ బ్లాస్ట్ సన్నివేశం చిన్నప్పటి చరణ్ జీవితం లో మలుపు చిత్రం ఇప్పటికి మారింది . పరిగెడుతున్న రైలు మీద రామ్ చరణ్ బెట్టింగ్ రాజు గా ఇంట్రడక్షన్ ఇచ్చారు. వేణు మాధవ్ ,తాగుబోతు రమేష్ మరియు శ్రీనివాస్ రెడ్డి కూడా తెర మీదకు వచ్చారు. కార్ రేస్ సన్నివేశాలు అద్బుతంగా చిత్రీకరించారు మొదటి పాటకు సమయం అయ్యింది "తీస్ మార్ ఖాన్ రచ్చ" పాట మొదలయ్యింది. చాలా బాగా చిత్రీకరించారు రామ్ చరణ్ డాన్స్ బాగా చేశారు. చరణ్ తండ్రిగా ఎం ఎస్ నారాయణ తెర మీదకు వచ్చారు కమెడియన్స్ అందరు ఒక్కొక్కరిగా తెర మీదకు వస్తున్నారు ఝాన్సి, హేమ,ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరియు ఉత్తేజ్ తెర మీదకు వచ్చారు.

అజ్మల్ మరియు రామ్ చరణ్ మధ్యలో సన్నివేశాలు నడుస్తున్నాయి. కాలనీ ఆడవాళ్ళతో క్రికెట్ ఆడుతున్న రామ్ చరణ్ పూర్తి నెల టికెట్ ని లక్ష్యం చేసి తీసిన సన్నివేశం. చరణ్ కుటుంబం లో మరో విషాదం. ఏజెంట్ వినోద్ పాత్రలో రవి బాబు కథలోకి వచ్చారు ,చరణ్ శంకర్ దాదా ఎం బి బి యస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో వైద్య విద్యార్థిలా కనిపించే సన్నివేశానికి థియేటర్ లో అద్బుథమయిన స్పందన హాల్ అదిరిపోతుంది. డాన్స్ మాస్టర్ రంగీలా పాత్రలో బ్రహ్మానందం ప్రవేశించారు. డాన్స్ స్కూల్ ఓనర్ గా కృష్ణ భగవాన్ ప్రవేశించారు. చరణ్ తమన్నాకు డాన్స్ మాస్టర్ గా మారారు. మరో పాటకు సమయం "దిల్లకు దిల్లకు " తమన్నా చాలా అన్హంగా కనిపిస్తుంది చరణ్ దాన్స్లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. హాస్యము మరియు ద్వందార్ధ సంభాషణలు కథను ఆసక్తి కరంగా నడిపిస్తున్నాయి.

"ఒక పాదం" పాట మొదలయ్యింది చాలా బాగా చిత్రీకరించారు తమన్నా తన అందాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. అందమయిన ప్రదేశాలలో ఈ పాట చిత్రీకరించారు. చరణ్ కొత్త లుక్ తో ఆదరగోడుతున్నాడు. చిత్రం లో మొదటి ఫైట్ మొదలయ్యింది. కథలో మలుపుతో విశ్రాంతి సమయం మొదలయ్యింది. మొదటి అర్ధ భాగం లో కామెడి మరియు రొమాంటిక్ సన్నివేశాలు చాలా బాగా వచ్చింది. కథలో కీలక మలుపులు రెండవ అర్ధం లో ఉండబోతుంది.కథ అడువుల్లోకి మారింది గూండాలు చరణ్ మరియు తమన్నాల కోసం వెతకడం మొదలుపెట్టారు. హార్లి మీద లవ్ గురు పాపారావు గా అలీ ప్రవేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Resting graeme smith was important for national interest
First day first show updates raccha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles