Ap governor narasimhan

AP Governor Narasimhan,Governor Narasimhan,Governor E.S.L. Narasimhan, Jai Telangana, TRS Leaders, Etela Rajendra

AP Governor Narasimhan

AP.gif

Posted: 02/13/2012 11:36 AM IST
Ap governor narasimhan

AP Governor Narasimhan గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే నిరసనలు తెలిపి జై తెలంగాణ నినాదాలు చేసిన టీఆర్‌ఎస్ శాసన సభ్యులు ప్రసంగాన్ని బహింష్కరించి గాంధీ విగ్రహం దగ్గర గల మిడియా పాయింట్ లో భూమిపై కూర్చుని నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ శాసన సభా పక్ష నేత ఈటెల రాజెంధర్ మాట్లాడుతు రాష్ట్ర శాసనసభలో చీకటి రాజ్యమేలిందని మీడియా పాయింట్ వద్ద బారికేట్లు నిర్మించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని దానికి నిరసనగానే నేలపై కూర్చున్నట్లు తెలిపారు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ అంశం, ఆత్మత్యాగాలు, ఉద్యోగులపై కేసులు వంటి అంశాలు లేకుండానే సాగుతున్నందుకు నిరసనగానే ప్రసంగాన్ని అడ్డుకున్నట్లు తెలిపారు. మూర్కుపు నల్ల చట్టాలను నిరసనగా అసెంబ్లీ జరుగనివ్వమని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Salman khurshid speaks to prime minister says ready to
Indina cricket team wins in adelaide for the first time  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles