Jayaprada leg skid

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Jayaprada leg skid.gif

Posted: 02/07/2012 07:58 PM IST
Jayaprada leg skid

Jayaprada

ఉత్తరప్రదేశ్ ఎన్నికలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ప్రచార సమయం నేటితో ముగియటంతో అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించారు.. అధికారమే లక్ష్యంగా యూపీలో ఎవరికి వారు ఎన్నికల ప్రచారం చేశారు. అంతేకాదు అందాలు భామలు సైతం ఎలక్షన్ క్యాంపైన్ లో పాల్గొని తన పార్టీ అభ్యర్ధులకు ఓట్లు అడిగారు. అందాల నటి, ‘రాష్ట్రీయ లోక్ మంచ్’ పార్టీ తరుపున ప్రచారం చేస్తున్న ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు జయప్రద కూడా జోరుగా ప్రచారం చేశారు.

ఈ ప్రచారంలో భాగంగా ఇవాళ ‘జయప్రద’ కాలు జారారు. అదేంటి ఈ వయసులో జయప్రద కాలు జారడం ఏంటి అని తప్పుగా అనుకోకండి. ఈమె ‘రాష్ట్రీయ లోక్ మంచ్’ పార్టీ తరుపున చేస్తున్న ప్రచారంలో భాగంగా ఈమె యూపీలోని ‘క్రుషి పూర్’ హెలీపాడ్ లో దిగిన తరువాత కొద్దిదూరం నడిచాక కాలు జారి కింద పడ్డారు. కాలు జారి పడ్డ ఈమెను ఆమె సహాయకులు పైకి లేపారు. ఈ ఘటనలో జయప్రద కాలుకి చిన్న గాయం అయినట్లు తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Excise minister mopidevi venkata ramana
Sourav ganguly suggests playing irfan and tiwary  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles