Sourav ganguly suggests playing irfan and tiwary

Sourav Ganguly suggests playing Irfan and Tiwary,Ganguly said Bengal batsman Tiwary ,Sourav Ganguly Latest News, Photos, Biography, Videos and Wallpapers

Sourav Ganguly suggests playing Irfan and Tiwary

Sourav.gif

Posted: 02/07/2012 06:25 PM IST
Sourav ganguly suggests playing irfan and tiwary

Sourav Ganguly suggests playing Irfan and Tiwary  ముక్కోణపు టోర్నీ రెండో మ్యాచ్ లో  ఇర్పాన్ పఠాన్, మనోజ్  తివారీలను ఆడించాలని  భారత జట్టుకు సౌరబ్ గంగూలీ  సూచించాడు.  సురేశ్ రైనాతో  పాటు ఇంకో స్పిన్నర్ ను  పక్కన  పెట్టి  ఈ రెండు  మార్పులు  చేయాలన్నాడు.  ‘‘ శ్రీలంకతో  మ్యాచ్ లో  స్పిన్నర్  బదులు  ఇర్పాన్ పఠాన్ ను తీసుకోవాలి.  అప్పుడు  బౌలింగ్ లో  వైవిధ్యముంటుంది.  భారత్  మరీ ఎక్కువ స్పిన్నర్లతో  ఆడుతోంది.  మనోజ్  తివారీని  ఎందుకు  ఆడించడం లేదనేది  అర్థం  కావడం లేదు . తన  చివరి మ్యాచ్ లో  విండీస్ పై  మనోజ్  తివారి సెంచరీ చేశాడు.  ఫామ్ ను  మనస్సు లో ఉంచుకుంటే  రైనా బదులు  తివారీయే  ఆడాలి’’ అని  అన్నాడు.  టాప్ ఆర్డర్ లో  సెహ్యాగ్ పాత్ర చాలా  కీలకమని..  అతడిని  జట్టులోకి  తీసుకోవాలన్నాడు.  తొలి వన్డేలో వీరూకు  విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jayaprada leg skid
Court directs police to book case against naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles