Four members of a family commits suicide

four members of a family commits suicide, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

suicde-1.gif

Posted: 01/28/2012 12:56 PM IST
Four members of a family commits suicide

శరీరం, ఆరోగ్యం, మానసిక పటుత్వం, విద్య కలగి ఉండి కూడా జీవితం గడపలేక ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడుతున్నారంటే సమాజమంతా సిగ్గుతో తలవంచుకోవలసిన విషయమే. సికిందరాబాద్ మల్కాజీగిరి ప్రాంతం ఆర్ కె నగర్ లో నివసించే నలుగురు కుటుంబ సభ్యలు ఒకేసారి ఆత్మహత్య చేసుకుని మరణించారు. 60 సంవత్సరాల అట్లూరి నాగేశ్వరరావు, ఆయన భార్య విజయలక్ష్మి, కొడుకు బాలాజీ, కోడలు ప్రసన్న, ఇక వారు తమ బ్రతుకులను కొనసాగించలేమనుకున్నారేమో రాత్రి అందరూ ప్రాణాలు తీసుకున్నారు. బాలాజీ ఉరివేసుకుని కనిపించగా, మిగిలిన ముగ్గురూ విషం తాగి మరణించారు.

ఈ సంఘటన చూసి చలించిన స్థానికులు, బాలాజీకి సవ్యమైన ఉద్యోగం లేని కారణంగా కుటుంబమంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటూ ఉండేవారని, బహుశా ఈ కారణం చేతనే వారు ఆత్మహత్యకు పాల్పడివుంటారని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Doctor help in attack on laden confirmed by us
Earth quake in japan this morning  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles