Minister for health

minister for health DL ravindra reddy blame the government doctors

minister for health DL ravindra reddy

6.gif

Posted: 01/22/2012 02:40 PM IST
Minister for health

9ప్రభుత్వ వైద్యుల పనితీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలందించే ప్రభుత్వ వైద్యులు స్వచ్చంద పదవీవిరమణ చేసి వ్యాపారం చేసుకోవాలని చురక అంటించారు. పలు అభివ్రుద్ది కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేడు కర్నూలు వచ్చిన ఆయన వైద్యల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

కాలంతో పాటు పాలకులు, ప్రజలు మారుతున్నా, వైద్యులతీరు మారటం లేదని మండిపడ్డారు. వైద్య సేవలు సరిగా అందివ్వకపోవటం వల్లే ప్రభుత్వ వైద్యశాలల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

                                                                                                                                                …avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prime minister doctor manmohan singh
Nandamoori balakrishna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles