Boda janardhan has joined in ys jagan ysr congress

TDP senior leader from Adilabad district Boda Janardhan has joined in YS Jagan's YSR Congress.boda janardhan, telugudesam, chandrababu naidu, ys jagan, ysr congress, hyderabad

TDP senior leader from Adilabad district Boda Janardhan has joined in YS Jagan's YSR Congress.boda janardhan, telugudesam, chandrababu naidu, ys jagan, ysr congress, hyderabad

Boda Janardhan has joined in YSR Party.GIF

Posted: 12/18/2011 11:32 AM IST
Boda janardhan has joined in ys jagan ysr congress

boda-janardanతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీని అనేక మంది నాయకులు వీడుడుతున్నారు. తాజాగా మరో నాయకుడు తెలుగు దేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇది చంద్రబాబు పర్యటన చేస్తున్న అదిలాబాద్ జిల్లా నాయకుడు కావడం, ఆయన ఆ జిల్లాలో పర్యటించి హైదరాబాద్ చేరుకున్నాడో లేదో ఇలా పార్టీని వీడటం చంద్రబాబుకు షాక్ మీద షాక్ తగిలినట్లయింది.

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు బోడ జనార్దన్ శనివారం వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. వైయస్ జగన్ సమక్షంలో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఈయన తెలుగుదేశం పార్టీ నుండి ఈ మధ్య కాలంలోనే సస్పెండ్ అయ్యాడు. దీంతో అతను టీఆర్ఎస్ లో చేరుతాడని అందరు అనుకున్నారు. గతంలో ఈయన నాలుగు సార్లు శాససనభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడు. ఈయనతో పాటు తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ మనవడు కూడా కొమురం సోసేరావు కూడా వైయస్సార్ పార్టీలో చేరడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Obama bans daughters from facebook
Anna sends ultimatum to pm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles