Trs agitation over cheruku sudhakar arrest under nasa

trs agitation over cheruku sudhakar arrest under nasa, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

trs-agitation1.gif

Posted: 12/08/2011 10:25 AM IST
Trs agitation over cheruku sudhakar arrest under nasa

cheruku-sudhakar2నాసా కింద అరెస్టైన తెరాస పోలిట్ బ్యూరో సభ్యుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ని వెంటనే విడుదల చెయ్యాలని తెరాస నాయకులు హైద్రాబాద్ లో ఆందోళనకు దిగారు. చెరుకు సుధాకర్ ని నాసా చట్టం కింద ఆరునెలలు నిర్బంధంలోకి తీసుకోవటం అన్యాయమంటూ నాయని నర్సింహారెడ్డి నేతృత్వంలో తెరాస కార్యకర్తలు హైద్రాబాద్ ఆర్ టి సి క్రాస్ రోడ్ లో రాస్తా రోకో నిర్వహించారు. అటు ఇటు వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు ఇబ్బంది కలగటంతో పోలీసులు జోక్యం చేసుకోగా ఆందోళన కారులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. చివరకు ఆందోళన చేస్తున్న నాయకులను అరెస్ట్ చెయ్యటంతో సద్దు మణిగింది. కానీ, బలవంతంగా ఉద్యమాన్ని అణచివేయలేరంటూ నాయని నర్సింహారెడ్డి ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టాగా ఉద్యమకారులు నినాదాలు చేసారు.

డాక్టర్ సుధాకర్ నల్గొండ జిల్లాలో వైద్యవృత్తిలో ఉంటూ తెలంగాణా ఉద్యమంలో భాగం వహిస్తున్నారని, నిజాయితీగా వైద్య సేవలందించే ఒక వైద్యుడి మీద ఉగ్రవాదులకు విధించినట్టుగా నాసా చట్టం కింద శిక్షలు విధించటం అన్యాయమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండించింది. ఒక డాక్టర్ ని ముందు ఏపి ప్రివెంటివ్ యాక్ట్ కింది నిర్బంధంలోకి తీసుకుని తరువాత నాసా కింద నిర్బంధించటం చాలా విచారకరమమైన విషయమని, కేంద్ర హోం మంత్రి కలుగజేసుకుని డాక్టర్ సుధాకర్ ని విడుదల చెయ్యటానికి పూనుకోవాలని వారు కోరారు.

శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Combing operation for kishanji brother
Ministers committee meeting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles