Chandrababus comment cm brother

Chandrababus comment cm-brother, CM brother Kishore Kumar , CM challenged TDP chief toBringing Rahul Gandhi in the line of fire,Chittoor Congress

Chandrababus comment cm-brother

cm-brother.GIF

Posted: 12/05/2011 04:21 PM IST
Chandrababus comment cm brother

Chandrababus comment  cm-brotherముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడిపై చంద్రబాబునాయుడు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సీఎం, వారి కుటుంబ సభ్యులు రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతున్నారని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడి కనుసన్నల్లో కిమ్స్ పాలన సాగుతోందని బాబు మండిపడ్డారు. రచ్చబండ కార్యక్రమంలో సీఎం కుటుంబసభ్యులు ఎలా పాల్గొంటారని... అది అధికార దుర్వినియోగం కాదా ప్రశ్నించారు. భూములను ధారాదత్తం చేయటంపై సీఎం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తన కుటుంబసభ్యులపై వచ్చిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో తన కుటుంబ సభ్యులు పాల్గొంటే తప్పా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బాబు, కిరణ్ లు వ్యక్తిగత దూషణలకు దిగారు. దాంతో సభలో గందరగోళం నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vikram akula quits sks microfinance
Hands on classes at school of sex  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles