Samaikyandra jac calls for bezawada bandh today

Bezawada bandh, samaikyandra jac calls for Bezawada bandh today, bezawada, vijayawada, bezawada people, andhrapradesh state, jac students,

samaikyandra jac calls for Bezawada bandh today

బెజవాడ బంద్

Posted: 07/12/2013 02:55 PM IST
Samaikyandra jac calls for bezawada bandh today

రాష్ట్రాన్నిఎట్టి పరిస్థితుల్లోనూ విడదీయడానికి వీల్లేదు. సమైక్యంగానే ఉంచాలి. ఈ విషయంలో కేంద్రం ఎలాంటి ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తే తమ ప్రతాపాన్ని చవి చూడాల్సి వస్తుందని బెజవాడకు చెందిన విద్యార్థి , వ్యాపార ఐకాసలు తీవ్రస్వరంతో హెచ్చరించాయి. రాష్ట్రాన్ని యధాతదంగా ఉంచాలనే డిమాండ్ తో బెజవాడ బంద్ నిర్వహించనునన్నట్లు వారు ప్రకటించారు. ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు అన్ని విద్యాసంస్థలను స్వచ్చందంగా మూసివేయాలని విద్యార్థి జేఏసీ నాయకుడు దేవినేని అవినాస్ యాజమాన్యాలకు విజ్నప్తి చేశారు. సమైక్యాంద్రకు మద్దతుగా వర్తక, వాణిజ్యవర్గాలు దుకాణాలు, సంస్థలు మూసివేసినట్లు విజయవాడ ఛాంబర్ అధ్యక్షులు వెలంపల్లీ రామచంద్రరావు ప్రకటించారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ఈ బంద్ కు మద్దతివ్వాలని, ఆర్టీసి బస్సులను నిలిపివేయాలని సమైక్యాంద్ర సంరక్షణ సమితి కన్వినర్ నరహరశెట్టి శ్రీహరి కోరారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more