Vijayawada police

vijayawada police behavior, cpm party leader, ex co-raptor, boyee satyababu, bejawada people, cpm leaders dharna,

vijayawada police behavior

బెజవాడ పోలీసులు తలను నేలకేసి ఈడ్చుకెళ్లారు.

Posted: 06/21/2013 05:25 PM IST
Vijayawada police

పోలీసులు అప్పుడుప్పుడు సమాజంలో మేము కూడా ఉన్నాం అని నిరూపించుకోవటానికి కొన్ని విచిత్రమైన పనులు చేస్తుంటారు. తమ ఉనికి తెలపటానికే పోలీసులు ఇలా ప్రవర్తిస్తారని బేజవాడ ప్రజలు అంటున్నారు. బెజవాడలో పోలీసులు చేసిన రచ్చ అంత ఇంత కాదు.. అనుమతి లేకుండా ఆందోళన చేస్తుంటే ఊరుకుంటామా.. అంటూ విజయవాడ పోలీసులు వ్యవహరించిన తీరు చూసి అందరూ నిర్ఘాంతపోయారు. ప్రజా సమస్యలు పరిష్కరించమని కోరుతూ ప్రదర్శన చేస్తున్న మాజీ కార్పొరేటర్‌ను.. అనుమతి లేదంటూ తలను నేలకేసి ఈడ్చుకెళ్లారు. నగరంలోని 37వ డివిజన్‌లో రోడ్లను ఇష్టానుసారం తవ్వి వదిలేశారు. దీంతో ఆ ప్రాంతవాసులు రోడ్లపై నడవడానికే నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ రోడ్లకు మరమ్మతులు చేయాలని కోరుతూ సీపీఎం మాజీ కార్పొరేటర్ బోయి సత్యబాబు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. అనుమతి లేకుండా ప్రదర్శన ఏమిటంటూ కొత్తపేట సీఐ వెంకటేశ్వర్లు వీరిని అడ్డుకున్నారు. ప్రదర్శకులకు, పోలీసులకు తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. అంతే.. సీఐ ఆగ్రహించారు. ఆయన ఆదేశాలతో పోలీసులు సత్యబాబు తలను రోడ్డుపై ఈడ్చుకుంటూ కొంతదూరం లాక్కెళ్లారు. సీపీఎం కార్యకర్తలు అడ్డుపడడంతో వదిలేసి వెళ్లిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more