Swimming specialist in vijayawada

swimming specialist, uma maheswara rao swimming specialist, swimming specialist in vijayawada, constable uma maheswarao rao, swimming, limca book of records

swimming specialist in vijayawada

ఈతలో కానీస్టేబుల్ అద్బుతం

Posted: 05/21/2013 04:23 PM IST
Swimming specialist in vijayawada

వేసవి కాలం ఆనందంగా చెరువుల్లో, బావుల్లో, సరస్సుల్లో, సముద్ర అలల మధ్య వేసవి తాపం తీర్చుకోవటం అంటే అందరికి భలే సరద. సహజంగా రెండు చేతులు, రెండు కాళ్లు నీటిలో ఆడిస్తూ ముందుకు పోవటమే ఈత అంటారు. కానీ రెండు కాళ్లు, రెండు చేతులు కట్టుకొని ఎవరైన ఈత కొడతారా? అందరు నో అని చెబుతారు. కానీ ఇతను మాత్రం కాళ్లు, చేతులు తాడుతో కట్టుకొని ఈతకొట్టడం అంటే మహాసరద. నీళ్లలో ఈదాలంటే కాళ్లూ, చేతులు ఆడడం తప్పనిసరి. కానీ.. కాళ్ళు, చేతులు కట్టుకొని ఈదడాన్ని మీరు ఊహించగలరా..? ఊహించడమే కాదు, చేసి చూపించాడు విజయవాడ నివాసి. నగరానికి చెందిన ఉమామహేశ్వరరావు దుర్గమ్మ ఆలయంలో ఎస్ పిఎఫ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే.. తనకంటూ ఓ ప్రత్యేకత సాధించాలనుకున్న ఆయన.. తనకు తెలిసిన 'ఈత'ను అందుకు సాధనంగా ఎంచుకున్నాడు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు ప్రాక్టీసు మొదలు పెట్టిన ఉమా మహేశ్వరరావు కాళ్లూ, చేతులు కట్టుకుని ఏకంగా.. ఐదారు గంటలు నీటిలో ఈదుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. లిమ్కా బుక్ లో చోటు సాధించడమే తన లక్ష్యమని మహేశ్వరరావు చెప్తున్నాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more