grideview grideview
  • Apr 19, 11:36 AM

    పులిచింతల పై మరో ఉద్యమం?

    పులిచింతల ప్రాజెక్ట్ కు డెడ్ లైన్ పెడుతున్నారు రైతులు. జూన్ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని లేకుండా క్రిష్ణా, గుంటూరు , ప్రకాశం , పశ్చిమ గోదావారి జిల్లాల రైతులతో కలిసి ఉద్యమం చేయక తప్పదని తెలుగదేశం జిల్లా అద్యక్షుడు దేవినేని ఉమా...

  • Apr 19, 11:26 AM

    అమ్మ హస్తం పై ఎగిరిన ఎమ్మెల్యే

    అమ్మహస్తం పథకంలో భాగంగా ఇస్తున్న సరుకుల ధరలను ప్రభుత్వం ఎక్కువ చేసి చూపుతుందనేది అర్ధమవుతోందని ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య అన్నారు. నూజివీడులో అమ్మహస్తం పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జనవరిలో జిల్లా స్థాయి ఆహార సలహా సంఘం సమావేశం...

  • Apr 18, 12:50 PM

    ఇందిరమ్మ ఇల్లు ఏరియాను బట్టి రేటు ఫిక్స్

    ఒక్కో ఇందిరమ్మ ఇల్లు ఏరియాను బట్టి రూ.లక్ష నుంచి 2.20 లక్షలకు విక్రయిస్తున్నారు. అదే ఇందిరమ్మ స్థలం అయితే రూ. 40 నుంచి 70 వేలకు అమ్ముతున్నారు.పెడన పట్టణంలో ఇంటి అద్దెలు ఆకాశనంటుతుండటం, స్థలం కన్న ఇందిరమ్మ ఇల్లు తక్కువ రేటుకు...

  • Apr 18, 12:44 PM

    చిరంజీవి కోసం ఎదురుచూస్తున్న వైసీపీ నాయకులు?

    నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బాడిత శంకర్ వైసీపీ నుంచి తిరిగి కాంగ్రెస్‌లోకి రావడానికి దాదాపుగా రంగం సిద్ధం అయింది. కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి చిరంజీవి నగర పర్యటన షెడ్యూల్ కోసం వేచిచూస్తున్నట్టు సమాచారం. గాంధీహిల్ అభివృద్ధి కోసం...

  • Apr 18, 12:10 PM

    జూ. ఎన్టీఆర్ టచ్‌లోనే ఉన్నారు

    తెలుగుదేశం పార్టీ నుంచి తనకు ఏ విధమైన విప్ అందలేదని తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు శాసనసభ్యుడు కొడాలి నాని అన్నారు. జీవితాంతం తాను కాంగ్రెసుకు వ్యతిరేకంగా పనిచేస్తానని ఆయన చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ యుపిఎకు మద్దతు...

  • Apr 17, 12:49 PM

    డెంజర్ లో ఉన్న ప్రకాశం బ్యారేజీ

    కృష్ణానదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీకి ముప్పు పొంచి ఉంది.4014 అడుగుల బ్యారేజీలో ఒక్కొక్కటి 17 టన్నుల బరువు గల 70 గేట్లు ప్రస్తుతానికి బాగానే ఉన్నాయని ఇంజనీర్లు చెబుతున్నారు. అప్రాన్‌లను మరమ్మతులు చేయడం, మూడు, నాలుగు అప్రాన్‌ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభిచాలని...

  • Apr 17, 12:21 PM

    ఖాళీ అవుతున్న లగడపాటి కార్యాలయం ?

    విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అనుంగు అనుచరులు దూరం కావడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. లగడపాటికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే అడుసుమల్లి జయ ప్రకాష్‌ కూడా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరాలని తీసుకున్న నిర్ణయం ఎంపీ శిబిరంలో పెద్ద...

  • Apr 17, 12:12 PM

    ప్లాస్టిక్‌ క్యారీబ్యాగులను నిషేదించండి

    40 శాతం మైక్రోలోపు ఉన్న ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులను వెంటనే నిషేదించాలని, వాటిని అమ్మే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంలో నగర ప్ర జలు పూర్తి స్ధాయిలో నగరంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించుటకు ప్లాస్టిక్‌...