ప్రస్తుతం రామ్ చరణ్ క్రిష్ణవంశీ దర్శకత్వంలో మల్టీ స్టారర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగు ప్రస్తుతం తమిళ నాడులోని రామేశ్వరంలో జరుగుతుంది. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ తో పాటు, శ్రీకాంత్, తమిళ నటుడు రాజ్ కిరణ్ తదితరులు ఈ షూటింగులో పాల్గొంటున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రామ్ చరణ్ జన్మదినం రోజుల విడుదల చేసి, బర్త్ డే గిఫ్టుగా ఇవ్వాలని నిర్ణయించారట. అంటే మార్చ్ 27వ తేదీన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న మాట. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో చరణ్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more