Power movie next schedule to shoot in bangkok

Power movie next schedule in Bangkok, Ravi Teja Power Shooting In Bangkok, Ravi Teja In Bangkok, Ravi Teja Power Movie News

Ravi Teja Power unit members will head to Bangkok for the next schedule to shoot action sequences in the movie.

బ్యాంకాక్ లో ‘పవర్ ’ చూపించబోతున్నాడు

Posted: 02/25/2014 12:44 PM IST
Power movie next schedule to shoot in bangkok

మాస్ రాజా రవితేజ ‘బలుపు ’ సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా విజయం తరువాత ఆచితూచి సినిమాలు కమీట్ అవుతున్న ఆయన ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘పవర్ ’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్ లో జరుగుతుంది. అక్కడ రవితేజ పై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు.

దీనికి సంబంధించిన సెట్టింగులు, ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. బ్యాంకాక్ షెడ్యూలు తరువాత కోల్ కత్తాలో నెల రోజుల పాటు భారీ షెడ్యూల్ ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. సగానికి పైగా షూటింగు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకుచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రవితేజ సరసన తొలిసారి హన్సిక జత కట్టింది. రచయిత నుండి దర్శకుడిగా మారుతున్న బాబీ రవితేజకు బ్లాక్ బస్టర్ ఇస్తాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more