do this after romance with your partner

Do this after romance with your partner

Romance, Romantic Tips, Ayurveda, Romance Tips, శృంగారం, సెక్స్, చిట్కాలు, రతి, రతిక్రీడ

Many of us dont know what to do after romance on bed. in Ayurveda, has to bath in romantic way.

సెక్స్ చేసిన తర్వాతి ఇలా చెయ్యాలి

Posted: 04/19/2016 12:54 PM IST
Do this after romance with your partner

వయస్సుకు వచ్చిన తర్వాత ప్రతి మనిషిలో శృంగార కోరికలు ఎక్కువవుతాయి. తమకు నచ్చిన వారితో సెక్స్ చెయ్యాలనే కోరిక బలంగా ఉంటుంది. పెళ్లైన కొత్తలో చాలా మంది జంటలు సెక్స్ చెయ్యడానికి బాగా ఇష్టపడతారు. తమ భాగస్వామితో కలిసి పడకసుఖాలను అనుభవించడానికి వారు చాలా తాపత్రయపడతారు. అప్పటి దాకా అణుచుకున్న కోరికలకు ఇక కళ్లెం వెయ్యలేని వారు.. సెక్స్ లో రెచ్చిపోయి స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. మరి అంతలా అనుభవించిన తర్వాత సెక్స్ చేసిన తర్వాత కొన్ని పాటిస్తే బంధం మరింత బలపడుతుంది. కానీ చాలా మంది ఈ చిన్న విషయాలను మరిచిపోవడం లేదంటే పట్టించుకోకపోవడం చేస్తుంటారు.

పడక గదిలో విజృంభించిన తర్వాత స్త్రీ మరింత సంతృప్తి చెందాలంటే ఓ పని చెయ్యాలి. ఇది ఆయుర్వేదంలో కూడా చెప్పబడింది. స్త్రీ ఒంటికి గంధం వంటి సుగంధ పరిమళ ద్రవ్యాలను స్వయంగా రాస్తూ ఆమెను బిగి కౌగిలిలో ముంచెయ్యాలి. స్నానం తర్వాత ఇద్దరూ తమకిష్టమైన పానీయాలు, ఆహారాలు సేవించాలి. తర్వాత ఆరు బయట వెన్నెలలో స్త్రీ ఒడిలో పురుషుడు చేరి ఎక్కువగా శృంగార సంబంధమైన విషయాలే ముచ్చటించుకోవాలి. సహజంగానే కొంతమంది స్త్రీలకు శృంగారంపై భయం ఉంటుంది. అలా ఏకాంతంగా మాట్లాడుకున్నప్పుడు స్త్రీలకు సెక్స్ పట్ల ఉన్న భయం పోయి… పురుషులంటే ప్రేమ కలుగుతుంది.

NOTE: We inform you that we are not owner of any of the products, images or any other products displaying on our website. But all the articles are written by us and we owned them. If you found any image or product that found under your copyrights then please feel free to CONTACT US. We will remove that image or product as soon as possible. All the images are collected from Google.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Naccinde excisable both romance

    రతి ఇద్దరికి నచ్చిందే భంగిమే...

    Aug 30 | రతి చేసేటపుడు ఏ భంగిమ అత్యుత్తమమైనది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే, ఇదే అంశంపై నిపుణులను సంప్రదిస్తే వారు చెపుతున్న సమాధానం ఒక్కటే. రతి క్రీడలో ఇద్దరికీ నచ్చిన భంగిమే అత్యుత్తమ... Read more

  • No tension for first night

    సంభోగంలో సిసలైన మజా కొరకు...

    Jul 17 | ఎన్నో ఆశలు.. ఎన్నెన్నో ఆశయాలతో దాంపత్య జీవితాన్ని ప్రారంభించిన కొత్త దంపతులకు సంభోగం విషయంలో అనేక సందేహాలు తలెత్తుతుంటాయి. పెళ్లైన కొత్తలో దంపతులు రోజుకు నాలుగు నుంచి ఐదు సార్లు శృంగారంలో పాల్గొనటం సహజం.... Read more

  • Orgasm tips for romance

    పురుషులు నగ్నంగా చూసినా

    Jul 05 | పురుషులు నగ్నంగా చూసినా, లేదా ఊహించుకున్నా సరే ఉద్రేకపడతారు. కాని మహిళలు పూర్తిగా వ్యతిరేకం. వీరికి రతి అంటే, రొమాన్స్ మరియు మానసిక అనుబంధాలు అన్ని వుంటాయి. ఎంతో కష్టపడితే కాని మీరు మీ... Read more

  • A good romantic life takes time

    ఎన్నో పనులు, ఉదయంనుండి సాయంత్రం వరకు చేస్తూనే వుంటారు

    Jul 05 |  ఎన్నో పనులు, ఉదయంనుండి సాయంత్రం వరకు చేస్తూనే వుంటారు. కుటుంబ భాధ్యతలు, ఆఫీస్ కార్యకలాపాలు, సామాజిక పనులు, పిల్లల భాధ్యతలు ఈ రకంగా అంతూ పొంతూ లేని చర్యలు ప్రతిరోజూ కొనసాగుతూనే వుంటాయి. చివరకు... Read more

  • Romance tips for married couple

    శృంగార జీవితం టాప్ గా సాగాలని ప్రతి జంటకు వుంటుంది

    Jul 05 | శృంగార జీవితం టాప్ గా సాగాలని ప్రతి జంటకు వుంటుంది. అయితే, దురదృష్టవశాత్తూ, ఉరుకుల పరుగుల జీవితాలు, ఉద్యోగాల ఒత్తిడి వంటివి జంటల సంతోషానికి అడ్డంకులుగా వున్నాయి. ఎలా? ఎలాగంటే, జంటలు కలసి వుండే... Read more

Today on Telugu Wishesh

porno