No tension for first night

love and romance, srungaram, kamasutra, marriage life, husband wife links, husband wife relationship

No tension for first night.

సంభోగంలో సిసలైన మజా కొరకు...

Posted: 07/17/2013 04:29 PM IST | Updated: 06/07/2016 10:49 AM IST
No tension for first night

ఎన్నో ఆశలు.. ఎన్నెన్నో ఆశయాలతో దాంపత్య జీవితాన్ని ప్రారంభించిన కొత్త దంపతులకు సంభోగం విషయంలో అనేక సందేహాలు తలెత్తుతుంటాయి. పెళ్లైన కొత్తలో దంపతులు రోజుకు నాలుగు నుంచి ఐదు సార్లు శృంగారంలో పాల్గొనటం సహజం. అయితే ప్రణాళికాబద్ధంగా ఆచరించే సంభోగ ప్రక్రియ అసలు సిసలైన మజాను కలిగిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. కామకేళికి అనువైన రాత్రి సమయల్లో రతి జరపటం వల్ల దంపతుల్లో కామ స్పందనలు ఉరకలేస్తాయట. ప్రతి కలయకకు ఒక రోజు గ్యాప్‌ను పాటించటం వల్ల, ఇరువురిలో వాంఛ మరింత రెట్టింపై గాఢమైన సంభోగ సుఖాలను ఆస్వాదిస్తారట.

పరస్పర ముద్దులు, స్పర్శలతో సాగించే రతిక్రీడ దంపతులకు ఒకరి పై ఒకరికి ఇష్టతను మరింత పెంచుతుందట. భోజనం చేసిన వెంటనే "సెక్స్"లో పాల్గొనటం వల్ల ఆసౌకర్యానికి గురి కావటంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భోజనం చేసిన 100 నిమిషాల అనంతరం కార్యంలో పాల్గొనటం మంచి విధానమని వీరు సూచిస్తున్నారు. స్త్రీలు రుతుక్రమంలో ఆసౌకర్యానికి గురయ్యే ఆ మూడురోజులు సంభోగ ప్రక్రియకు దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లేదంటే బంధాలు దూరం అవుతాయని హెచ్చరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(44 votes)
Tags : husband wife relationship  couple romance tips  

Other Articles

  • Do this after romance with your partner

    సెక్స్ చేసిన తర్వాతి ఇలా చెయ్యాలి

    Apr 19 | వయస్సుకు వచ్చిన తర్వాత ప్రతి మనిషిలో శృంగార కోరికలు ఎక్కువవుతాయి. తమకు నచ్చిన వారితో సెక్స్ చెయ్యాలనే కోరిక బలంగా ఉంటుంది. పెళ్లైన కొత్తలో చాలా మంది జంటలు సెక్స్ చెయ్యడానికి బాగా ఇష్టపడతారు.... Read more

  • Naccinde excisable both romance

    రతి ఇద్దరికి నచ్చిందే భంగిమే...

    Aug 30 | రతి చేసేటపుడు ఏ భంగిమ అత్యుత్తమమైనది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే, ఇదే అంశంపై నిపుణులను సంప్రదిస్తే వారు చెపుతున్న సమాధానం ఒక్కటే. రతి క్రీడలో ఇద్దరికీ నచ్చిన భంగిమే అత్యుత్తమ... Read more

  • Orgasm tips for romance

    పురుషులు నగ్నంగా చూసినా

    Jul 05 | పురుషులు నగ్నంగా చూసినా, లేదా ఊహించుకున్నా సరే ఉద్రేకపడతారు. కాని మహిళలు పూర్తిగా వ్యతిరేకం. వీరికి రతి అంటే, రొమాన్స్ మరియు మానసిక అనుబంధాలు అన్ని వుంటాయి. ఎంతో కష్టపడితే కాని మీరు మీ... Read more

  • A good romantic life takes time

    ఎన్నో పనులు, ఉదయంనుండి సాయంత్రం వరకు చేస్తూనే వుంటారు

    Jul 05 |  ఎన్నో పనులు, ఉదయంనుండి సాయంత్రం వరకు చేస్తూనే వుంటారు. కుటుంబ భాధ్యతలు, ఆఫీస్ కార్యకలాపాలు, సామాజిక పనులు, పిల్లల భాధ్యతలు ఈ రకంగా అంతూ పొంతూ లేని చర్యలు ప్రతిరోజూ కొనసాగుతూనే వుంటాయి. చివరకు... Read more

  • Romance tips for married couple

    శృంగార జీవితం టాప్ గా సాగాలని ప్రతి జంటకు వుంటుంది

    Jul 05 | శృంగార జీవితం టాప్ గా సాగాలని ప్రతి జంటకు వుంటుంది. అయితే, దురదృష్టవశాత్తూ, ఉరుకుల పరుగుల జీవితాలు, ఉద్యోగాల ఒత్తిడి వంటివి జంటల సంతోషానికి అడ్డంకులుగా వున్నాయి. ఎలా? ఎలాగంటే, జంటలు కలసి వుండే... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno