couple romance tips | husband wife relationship tips | love tips

Romance tips for married couple

Romance Tips For Married Couple, Romantic Tips For Wedded Couples, Tips To Spice Up Your Married Life, Romantic Ideas For Couples,Top Rated Ten Tips For Your Married Life,exclusive tips for spicing up married life

Marriages are made in heaven and lived on earth. Mydearvalentine provides with romance tips to make your marriage a heaven and spice up your life

శృంగార జీవితం టాప్ గా సాగాలని ప్రతి జంటకు వుంటుంది

Posted: 07/05/2013 11:26 AM IST
Romance tips for married couple

romance_tips

శృంగార జీవితం టాప్ గా సాగాలని ప్రతి జంటకు వుంటుంది. అయితే, దురదృష్టవశాత్తూ, ఉరుకుల పరుగుల జీవితాలు, ఉద్యోగాల ఒత్తిడి వంటివి జంటల సంతోషానికి అడ్డంకులుగా వున్నాయి. ఎలా? ఎలాగంటే, జంటలు కలసి వుండే సమయాన్ని కేటాయించుకోలేకుండా వున్నారు. అంతేకాదు, మీ అలవాట్లు కూడా మీ లైంగిక జీవితాన్ని కుదించేస్తున్నాయి. ఆరోగ్యకరమైన, మధురమైన రతి జీవితాలు గడపాలంటే, జంటలు కింది అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి.

ఆనందకర రతి జీవితానికి వదలాల్సిన అలవాట్లు -

లేటుగా రావటం - ఆఫీస్ లో పని అధికంగా వుండవచ్చు. అలా అని మీరు మీ భార్యను మరచిపోనవసరం లేదు. పని ప్రేమిగా వుంటే అది మీ ప్రేమపూర్వక వివాహ జీవితానికి హాని కలిగిస్తుంది. బాస్ ను సంతోష పెట్టటమే కాదు మీ భార్యను కూడా సంతోష పెట్టాలి. ఇంటికి లేట్ గా వచ్చారా? వస్తూనే బుట్టెడు మల్లెలు తెచ్చి మీ భార్య మూడ్ సెకండ్లలో మార్చేయండి. దగ్గరగా వెళ్ళి మీ వేలి స్పర్శతో మేజిక్ చేయండి.

సెల్ ఫోన్ న్యూసెన్స్ - మీ డార్లింగ్ పక్కనుంటే ఫోన్ దూరంగా పెట్టేయండి. పురుషుడు లేదా స్త్రీకి ఇటువంటి సమయాలలో దీనిని మించిన శత్రువు లేదు. సరిగ్గా రతి సగంలో మీ ఫోన్ ఇక ఆపేయ్ అంటూ అలారం కొడితే....ఇద్దరి మూడ్ ఖరాబే. కనుక చక్కటి సుఖవంతమైన రతికై మీ ఫోన్ దూరంగా వుంచండి. ఆఫీస్ పని ఇంటికి తేకండి. మరీ అర్జంట్ కాల్ అయితే, తక్కువగా మాట్లాడి కట్ చేయండి.

నిద్ర - రతిలో మీరు వారానికి కనీసం 3 లేదా 4 సార్లు అయినా, చురుకుగా పాల్గొనాలి. రతి మీ ఒత్తిడి దూరం చేస్తుంది. అది కూడా ఒక ఆరోగ్యకర వ్యాయామమే. బరువు తగ్గిస్తుంది. విసుగెత్తించే మీ జీవితాలకు చక్కటి భంగిమలు ఆహ్లాదాన్నిస్తాయి. రతి తర్వాత వెంటనే గుర్రు మంటూ నిద్రించకండి. మీ మహిళను కౌగిలించి సంభాషించండి. మహిళలు దానిని కోరతారు.

స్నేహితులంటూ అధిక సమయం గడపకండి? స్త్రీలకు, పురుషులకు ఇదొక చెడు అలవాటే. మీ పార్టనర్ కు మించిన స్నేహితులు లేరు అనుకోండి. మీ స్నేహితుడితో బీర్ కొడుతూ కూర్చునేకంటే మీ భాగస్వామి వద్దే ఆపని చేయండి.

వైన్ వంటిది కోరిక ఆమెలో కూడా రగిలిస్తుంది. కనుక ఈ డ్రింక్ తో మీ జీవితం ఆనందించండి. అదికూడా ఎపుడైనా ఒకసారి సిప్ చేస్తే మీ రతిలో టాప్ లేపుతుంది.

ఈ అలవాట్లు మార్చుకుంటే, మీ వైవాహిక రతిజీవితం అమోఘం, మరింత బాగుండాలంటే కొత్త భంగిమలు ఆచరించండి. మీ అలవాట్లతో ఆందోళన చెందేకంటే, మీ డార్లింగ్ ను బెడ్ లో ఎలా సంతోష పెట్టాలనేది ప్రధానంగా భావించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(7 votes)
Tags : couple romance tips  husband wife relationship tips  love tips  

Other Articles

 • Do this after romance with your partner

  సెక్స్ చేసిన తర్వాతి ఇలా చెయ్యాలి

  Apr 19 | వయస్సుకు వచ్చిన తర్వాత ప్రతి మనిషిలో శృంగార కోరికలు ఎక్కువవుతాయి. తమకు నచ్చిన వారితో సెక్స్ చెయ్యాలనే కోరిక బలంగా ఉంటుంది. పెళ్లైన కొత్తలో చాలా మంది జంటలు సెక్స్ చెయ్యడానికి బాగా ఇష్టపడతారు.... Read more

 • Naccinde excisable both romance

  రతి ఇద్దరికి నచ్చిందే భంగిమే...

  Aug 30 | రతి చేసేటపుడు ఏ భంగిమ అత్యుత్తమమైనది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే, ఇదే అంశంపై నిపుణులను సంప్రదిస్తే వారు చెపుతున్న సమాధానం ఒక్కటే. రతి క్రీడలో ఇద్దరికీ నచ్చిన భంగిమే అత్యుత్తమ... Read more

 • No tension for first night

  సంభోగంలో సిసలైన మజా కొరకు...

  Jul 17 | ఎన్నో ఆశలు.. ఎన్నెన్నో ఆశయాలతో దాంపత్య జీవితాన్ని ప్రారంభించిన కొత్త దంపతులకు సంభోగం విషయంలో అనేక సందేహాలు తలెత్తుతుంటాయి. పెళ్లైన కొత్తలో దంపతులు రోజుకు నాలుగు నుంచి ఐదు సార్లు శృంగారంలో పాల్గొనటం సహజం.... Read more

 • Orgasm tips for romance

  పురుషులు నగ్నంగా చూసినా

  Jul 05 | పురుషులు నగ్నంగా చూసినా, లేదా ఊహించుకున్నా సరే ఉద్రేకపడతారు. కాని మహిళలు పూర్తిగా వ్యతిరేకం. వీరికి రతి అంటే, రొమాన్స్ మరియు మానసిక అనుబంధాలు అన్ని వుంటాయి. ఎంతో కష్టపడితే కాని మీరు మీ... Read more

 • A good romantic life takes time

  ఎన్నో పనులు, ఉదయంనుండి సాయంత్రం వరకు చేస్తూనే వుంటారు

  Jul 05 |  ఎన్నో పనులు, ఉదయంనుండి సాయంత్రం వరకు చేస్తూనే వుంటారు. కుటుంబ భాధ్యతలు, ఆఫీస్ కార్యకలాపాలు, సామాజిక పనులు, పిల్లల భాధ్యతలు ఈ రకంగా అంతూ పొంతూ లేని చర్యలు ప్రతిరోజూ కొనసాగుతూనే వుంటాయి. చివరకు... Read more

Today on Telugu Wishesh