భాంగ్రా కోట (Bhangarh Fort)
రాజస్థాన్’లోని అల్వార్, అజబ్’ఘర్ ప్రాంతంలో వున్న ఈ కోటను 17వ శతాబ్దంలో ఆనాటు మహారాజు అయిన ప్రభాష్ రాజ్’గురు కట్టించారు. చారిత్రాత్మక కట్టడాల్లో ఒకటైన ఈ కోటలో దెయ్యాలు సంచరిస్తున్నాయని, అందుకే దగ్గరలోని చిన్న ప్రాంతంలో జనాలు మరణిస్తున్నారని ఇక్కడి ప్రజల భావన! దీంతో ఈ కోట భయానక కోటగా మారిపోయింది.