జీపీ బ్లాక్ (GP Block)
ఉత్తరప్రదేశ్’లోని మీరట్’లో వుండే ఈ భవంతి.. ఒకప్పుడు ఎంతో అందంగా దర్శనమిస్తుండేది. అనుకోకుండా ఓనాడు ఇందులో వుండే సభ్యులు హఠాన్మరణం పొందారు. ఇక అప్పటినుంచి ఇందులో దెయ్యాలు సంచరిస్తున్నట్లుగా కొంతమంది గుర్తించారని సమాచారం. అందులో ప్రవేశిస్తే.. దాదాపు బయటికి రారని అంటుంటారు.