దోషరహిత చర్మం
వంకాయలలో ఖనిజాలు, విటమిన్లు, డైటరీ ఫైబర్ అత్యధిక మోతాదులో వుంటాయి. ఇవి శరీర చర్మాన్ని మృదువుగా వుంచడంలో ఎంతో దోహదపడుతాయి. అలాగే ఇందులో నీరు ఎక్కువగా వుండటం వల్ల పొడి, ముడతలు, ఫ్లాక్సీ వంటి చర్మాన్ని హైడ్రేట్ గా వుంచుతుంది. ముఖ్యంగా ఇందులో యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ సైనిన్లు వంటివి యాంటీ ఏజింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. వంకాయల ముక్కలతో ముఖంపై వున్న మచ్చలను కూడా తొలగించుకోవచ్చు.