కోలన్ క్యాన్సర్ ను నిరోధిస్తుంది
వంకాయలో అధిక మోతాదులో వుండే ఫైబర్ శరీరంలో వుండే విషపదార్థాలను, రసాయనాలను పీల్చుకుంటూ పెద్దపేగు క్యాన్సర్ వ్యాధిని తగ్గిస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ సమ్మేళనాలు, చ్లోరోగేనిక్ యాసిడ్ వంటిని శరీరంలో వుండే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి విషపదార్థాలు ఇతర భాగాలకు సంక్రమించకుండా కాపాడుతాయి. క్యాన్సర్ కణాలు రూపాంతరం చెందకుండా చేస్తాయి.