విటమిన్లు, ఖనిజాలను స్టోర్ చేస్తుంది
వంకాయలలో వుండే ప్రొటీన్, విటమిన్ సి, ఇనుములు ఎక్కువ మోతాదులో వుంటాయి. ఇవి శరీర బలాలను పెంపొందించడంలో ఎంతో సహాయపడుతాయి. అలాగే కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, ఫోలిక్ ఆమ్లం, బీటా కెరోటిన్ వంటి రసాయనాలు కూడా వుంటాయి. ఇవి శరీరంలో జరిగే కొన్ని విషమ ప్రక్రియలను అడ్డుకోవడం దోహదపడుతాయి.