వానిటీ మేగజైన్
వానిటీ మేగజైన్ కూడా తన కవర్ పేజీ మీద ఏడునెలల గర్భంతో వున్న డెమీ మోరే చిత్రాన్ని 1991వ సంవత్రరం ఆగస్టులో నగ్నంగా ప్రచురించింది. ఈ ఫోటోను కూడా అన్నీ లియోబోవిట్జ్ అనే ఫోటోగ్రాఫర్ తన కెమెరాకి ఎక్కించి, ఈ మ్యాగజైన్ కి అందించాడు. ఇది మహిళల గౌరవ మర్యాదలను కించపరిచేదిగా వుందని అప్పటి మహిళా సంఘాలు మ్యాగజైన్ ను బ్యాన్ చేయాల్సిందిగా కోరుతూ నిరసనలకు దిగారు.