ఈస్వ్కైర్ మ్యాగజైన్
1968వ సంవత్సరంలో ఈస్వ్కైర్ మ్యాగజైన్ తన కవర్ పేజీ మీద సెయింట్ సెబాస్టియన్ రూపంలో మహమ్మద్ అలీ ఫోటోను చిత్రీకరించి సంచలనాల మూట గట్టుకుంది. ఈ ఫోటోను చూసి ఇస్లాం మత పెద్దలు... తమ మతాన్ని కించపరిచేదిగా వుందని భావిస్తూ.. వెంటనే దానిని తొలగించాలని డిమాండ్ చేశారు.