వైర్డ్ మ్యాగజైన్
చివరాఖరికి వైర్డ్ మ్యాగజైన్ కూడా ఒక సంచలనాన్ని తన పేరు మీద నమోదు చేసుకుంది. స్టీవ్ జాబ్స్, యాపిల్ కంపెనీకి తిరిగి వస్తున్నాడని చెబుతూ ప్రశ్నార్థకమైన కవర్ పేజీని తయారుచేసి... అందులో యాపిల్ చుట్టూ ముళ్లకిరీటాన్ని అమర్చి.. ఆ ఫోటోను ప్రచురించింది. ప్రత్యేకమైన వార్తను ప్రచురించి... తన ఖాతాలో ఒక సంచలనాన్ని ఏర్పాటు చేసుకుంది.