Hyderabad twin blasts police begins operation bicycle hunt

operation cycle hunt, hyderabad twin blasts, cyclists also on police radar in hyderabad

hyderabad twin blasts, police begins operation bicycle hunt

bicycle-hunt.gif

Posted: 03/05/2013 06:21 PM IST
Hyderabad twin blasts police begins operation bicycle hunt

 hyderabad twin blasts, police begins operation bicycle hunt

దిల్  సుఖ్ నగర్ లో  చోటుచేసుకున్న  జంట బాంబ పేలుళ్ల ఘటన  అనంతరం  హైదరాబాద్  పోలీసులకు  సైకిళ్లకు  కనిపిస్తే చాలు  పూనకం వచ్చేస్తోంది.  సైకిల్ పై  వెళ్తున్నవారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.  నిజానికి  రోజువారి కూలీలు, ఇతరత్రా చిన్నాచితకా పనులు  చేసుకునేవారికి  సైకిలే  ప్రధాన  ప్రయాణ సాధనం.  ఇటీవల జరిగిన బాంబు  పేలుళ్లకు  సైకిల్ ను  ఉపయోగించటంతో  పోలీసులు  వాటి  వినియోగం పై  ప్రత్యేక  శ్రద్ద పెట్టారు. ఎక్కడైనా  సైకిల్ కనిపిస్తే  పూర్తి  వివరాలు  సేకరించటం..  సమాధానంలో  తడబాటు  కనిపిస్తే  రూ. 50 నుంచి రూ. 100 వరకూ వసూలు చేసుకోవడం మామూలైపోయింది.  ముఖ్యంగా జంట పేలుళ్లు జరిగిన  సంఘటన ప్రాంతం పరిసరాల్లో  ఉన్న మలక్ పేట, సైదాబాద్  ఠాణాల్లో  పోలీసులు అతి చేస్తున్నారు.  మలక్ పేట వద్ద టీవీ టవర్ ,  సైదాబాద్ లో  ఆస్మాన్ ఘడ్  చౌరస్తా,  న్యూసైదాబాద్, శంకేశ్వర్ బజార్ , దోబీఘాట్  ప్రాంతాల్లో  ఇలాంటి  వేధింపులు  రెండు, మూడు రోజులుగా కొనసాగిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs mla harish rao comment on cm kiran kumar reddy
Police commissioner anurag sharma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more